KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్.జి.కె !

Reading Time: 1 minute

ప్రస్తుతం తమిళ స్టార్ సూర్య నటిస్తున్న చిత్రం ఎన్.జి.కె (నంద గోపాలన్ కుమారన్), డ్రీం వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకి సెల్వరాఘవన్ దర్శకుడు.చాలాకాలం నుండి అభిమానులు ఊరిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తయింది.పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నది,ఇందులో సూర్య రైతుల కోసం పోరాడే లీడర్ గా కనిపించనున్నారు.రకుల్ ప్రీతి సింగ్,సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తమిళ,తెలుగుతో పాటు వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Spread the love

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.