KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

సెన్సార్ పూర్తి చేసుకున్న మిస్టర్ మజ్ను..!

Reading Time: < 1 minute

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం
‘ మిస్టర్ మజ్ను ‘.ఇటీవలే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించింది, ఇక ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది.ఈ నెల 25న విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకుంది, ఎటువంటి కట్స్ లేకుండా ‘U/A’ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసిన అనంతరం పాజిటివ్ గా స్పందించారట.

తొలిప్రేమ లాంటి హిట్ సినిమా తర్వాత దర్శకుడి దగ్గర్నుంచి సినిమా రావడం,అలాగే అఖిల్ కెరీర్‌లో కూడా చెప్పుకోదగ్గ హిట్ లేకపోవడం, సినిమా ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.శ్రీ వేంకటేశ్వర సినీ చరిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారు ఈ సినిమాని నిర్మించారు.

Spread the love

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.