KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

అఫీషియల్ పోస్టర్ తో 96 రీమేక్ అప్ డేట్స్..!

Reading Time: 1 minute

ఇటీవలే (గత ఏడాది) తమిళంలో సంచలన విజయం సాధించిన సినిమా ’96’, ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా ఎమోషన్ల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అవుతుంది. ఇక తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు గారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

శర్వానంద్, సమంత కలయికలో వస్తున్నట్లు అఫీషియల్ గా పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం, అలాగే ఒరిజినల్ వెర్షన్నే తెరకెక్కించిన సి.ప్రేమ్ కుమారే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తునట్లు పోస్టర్ లో పేరు వేసి తెలియజేశారు.మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Spread the love

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.