పూరికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్…

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్.ప్రపంచంలోనే అతి ఖరీదైన కాఫీ ‘ కోపి లువక్’ రామ్ పూరికి ఇది గిఫ్ట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని పూరి గారే తన ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.
ఇక వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్ ‘ పై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఏప్రిల్ వరకు శరవేగంగా షూటింగ్ జరుపుకుని మే లో వేసవి కానుకగా విడుదల కానుంది. రామ్ సరసన నిధి అగర్వాల్, నాభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.నాభా నటేష్ పక్కా హైద్రాబాది అమ్మాయిగా ఈ సినిమాలో కనబడనుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: