చందమామే లిరికల్ వీడియో విడుదల.

కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా లిరికల్ సాంగ్ ఈరోజు విడుదలయింది। వైవిధ్యమైన టైటిల్ తో వస్తున్నా ఈ చిత్రానికి కే।వి।గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు। ఈ చిత్రాన్ని మార్చి 1 కి విడుదల చేయటానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది। ఈ చిత్రం తర్వాత విరించి వర్మ దర్శకత్వం లో ఒక కుటుంబ కథాచిత్రం లో కళ్యాన్ రామ్ నటించనున్నారు।

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: