గౌతమ్ మీనన్-ధనుష్ ల చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది…!

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన సినిమా ‘ ఎన్నై నోకి పాయుమ్ తొట్ట ‘.ఎప్పుడో ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం అన్నీ అడ్డంకులు తొలగించుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది, ఇటీవలే సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ కూడా పొందింది. ప్రేమకథ చిత్రాలను రూపొందించడంలో దిట్ట అయిన గౌతమ్ మీనన్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శివ సంగీతం అందించారు, శశికుమార్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: