గ్యాంగ్ లీడర్ గా న్యాచురల్ స్టార్…?

సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నాని బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని విడుదల చేసింది చిత్రబృందం నిన్న సాయంత్రం 5 గంటలకు అధికారికంగా. అయితే చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమా గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఈ సినిమాపై ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రియాంక అనే కొత్త హీరోయిన్ నటిస్తుంది.నానికి ఇది 24 వ సినిమా కాగా, ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: