మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఇంకా వేచి చూడాల్సిందే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు పరశురామ్ “సర్కారు వారి పాట” షూటింగ్ లో జాయిన్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం తరువాత మరికొందరు టాప్ దర్శకులతో సినిమాలు చేయటానికి కథలు ఇప్పటికే విన్నట్టు సమాచారం. అయితే త్రివిక్రమ్ ఇంకా మహేష్ కాంబినేషన్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలా వైకుంఠపురం విజయం తర్వాత మహేష్ తో కూడా సినిమా చేస్తే బాగుంటుంది అని ఎందరో ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ఆ మధ్యలో ఇద్దరి కాంబినేషన్ సెట్ అయిందని కొన్ని వార్తలు వచ్చిన, ఇప్పుడప్పుడేం లేదన్నట్టు సినీ వర్గాలు కొట్టిపడేసాయి. ఒకవైపు ఈ కరొనకి షూటింగ్స్ అన్ని కాన్సుల్ అయిపోయి డేట్స్ కుదరక ఇద్దరు ఉన్న కాస్త సమయాన్ని చొమ్మిత్ అయినా సినిమాలకే కేటాయిస్తున్నారు. దీనివల్ల ఇప్పట్లో ఈ హిట్ కాంబినేషన్ చూడలేమనే చెప్పాలి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: