రేపే అతడు 2 చేస్తాను…!

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు, ఆ సినిమా వెండితెర మీద కంటే బుల్లితెర మీదే ఎక్కువగా హిట్ అయ్యింది.

ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు ఆ సినిమా నిర్మాత మురళీమోహన్, ఒకవేళ మహేష్ బాబు ఇంక దర్శకులు త్రివిక్రమ్ గారు సరేనంటే రేపే అతడు సినిమాకి సీక్వెల్ మొదలుపెడ్తాను అని ఈరోజు ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: