షాకిచ్చిన మెగాస్టార్.

నిన్న రిలీజ్ అయిన మెగాస్టార్ లుక్ పైన పెద్ద చర్చే జరుగుతుంది టాలీవుడ్ వర్గాలలో. ఇప్పుడు ‘ఆచార్య’ షూటింగ్ లో మెగాస్టార్ బిజీ ఉన్న సంగతి తెలిసిందే, మరి ఆ సినిమాకు సంబంధం లేకుండా హఠాత్తుగా గుండుతో దర్శనమివ్వడం పై ఎంతో ఉత్సుకత రేకేతించారు మన చిరు.

అయితే ఈ లుక్ ‘వేదాళం’ రీమేక్ కు సంబంధించింది అని, దానికోసమే ఈ లుక్ డిజైన్ చేసారని అంతా అనుకుంటున్నారు. మరికొందరు అది కాదు, ఇంకేదో వేరే ప్లాన్లో చిరు ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఏదైతేనేం త్వరలోనే బాస్ ని ఒక కొత్త లూక్లో చూడబోతున్నాం అని మెగా ఫాన్స్ సంబరాలు మొదలుపెట్టారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: