నితిన్ కి సీనియర్ నటి కావాలంట…

భీష్మ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన నితిన్, ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులు సైన్ చేసారు. అందులో ఒకటి హిందీలో సూపర్ హిట్ అయినా ‘అంధాదున్’. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న కానీ దీనికి సంబందించిన విషయాలు ఎక్కడ ప్రస్తావనకు రానియ్యడం లేదు.

అయితే ఈ చిత్రం లో ఎంతో కీలకమైన టబు రోల్ తెలుగులో ఎవరు చేస్తున్నారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పటికే సినీవర్గాల్లో ఈ పాత్రకి సీనియర్ నటి ‘రంభ’ ని అడిగారని రుమోర్స్ వచ్చాయి. అయితే మళ్ళీ ఇప్పుడు దానికి శ్రియ శరన్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ సస్పెన్సు డ్రామాకి తెర ఎప్పుడు పడబోతుందో మరియు మనం ఎప్పుడు ఈ చిత్రాన్ని చూడబోతున్నామో వారే చెప్పాల్సి ఉంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: