
అఖిల్ సినిమా పై నాగార్జున హ్యాపీ..?
ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ‘, అలాగే ఈ సినిమా అఖిల్ కెరీర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. చాలా గ్యాప్ తో వస్తున్న దర్శకుడు భాస్కర్ కి కూడా చాలా ముఖ్యమైన సినిమా ఇది.
ఫిలిం నగర్ ఇంక ప్రముఖ సినీ విశ్లేషకుల సమాచారం ప్రకారం ఈ సినిమా చాలా బాగా వస్తుంది అని అఖిల్ కి సాలిడ్ హిట్ గ్యారంటీ అని అంటున్నారు.ఇటీవలే నాగ్ కూడా ఈ సినిమా రఫ్ కాపీ చూసి ఔట్ పుట్ విషయంలో హ్యాపిగా ఉన్నారని తెలుస్తుంది.పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మిస్తున్నారు.