అల్లరి నరేష్ సినిమాకు భారీ ఆఫర్..?

‌కామెడీ చిత్రాల హీరో అల్లరి నరేష్ కాస్త రూటు మార్చి చేస్తున్న చిత్రం ‘ నాంది ‘, ఈ చిత్ర టీజర్ చూస్తే ఈ సినిమా రోటీన్ కి భిన్నంగా అల్లరి నరేష్ కి ఛాలెంజింగ్ లాంటి పాత్ర అని అర్థం అవుతుంది.కొంత వరకు ఇంకా షూటింగ్ మిగిలి ఉన్న ఈ సినిమాకి ప్రముఖ ఓటిటి సంస్థ అయిన జీ5 నుంచి మంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది, కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

దర్శకులు హరీష్ శంకర్ దగ్గర పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన విజయ్ కనకమేడల ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు, అలాగే ప్రముఖ దర్శకులు సతీష్ వేగేష్న గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: