ఆ జోకర్ ఇతనే.

నిన్నటి ఎపిసోడ్ లో ఎవరో జోకర్ బిగ్ బాస్ ఇంట్లోకి వస్తున్నట్టు ప్రోమో లో చూపెట్టారు. అయితే ప్రేక్షకుల్లో అది ఎవరా అనే ఉత్కంఠ మొదలయింది. మొన్న వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన కుమార్ సాయి ఎమన్నా ఎంటర్టైన్ చేస్తాడు అన్న ఆశతో ప్రేక్షకులు ఉంటె, అయన అసలు స్క్రీన్ ప్రెజన్స్ ఏమి లేదు.

బిగ్ బాస్ అనుకున్నట్టు జరగక పోయేసరికి, ఈరోజు మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ని పంపిస్తున్నట్టు సమాచారం. ప్రోమోలో జోకర్ కనపడి కనపడనట్టు చాల ఎలివేషన్స్ ఇచ్చారు ఈ కంటెస్టెంట్ కి, అయితే ఈరోజు ఇంట్లోకి ఎంటర్ అయేది జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ అని అందరు చెప్పుకొస్తున్నారు.

కనీసం అవినాష్ అయినా ఇంట్లో కాస్త జోష్ పెంచుతారని, చాల బోరింగ్ గ సాగుతున్న బిగ్ బాస్ ప్రయాణాన్ని, ఎంటర్టైనింగ్ గా మారుస్తారని ఆశిద్దాం.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: