ఊహించలేని డీల్స్ తరువాతే ఈ సినిమా అంటున్నారు నితిన్

నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం “భీష్మ”తో మంచి సాలిడ్ కంబ్యాక్ అందుకున్నాడు. దీనితో తాను నటిస్తున్న తర్వాత చిత్రాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.ఎప్పుడు అతను లేటెస్ట్ చిత్రం “రంగ్ దే” ఈ అంచనాలు చేరుకుంటుంది అనే నమ్మకం నాకు ఉంది అంటున్నారు నితిన్
వీరు ఎప్పటి నుంచో థియేట్రికల్ రిలీజ్ కు స్టిక్ అయ్యి ఉన్నప్పటికీ ఈ సినిమాకు మంచి ఓటిటి ధరలే పలికినట్టు తెలుస్తుంది.ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ అయితే 35 కోట్లకు పైగానే ఆఫర్ చేశారట.

కానీ చిత్ర యూనిట్ ఆ డీల్ ను కూడా వద్దనుకున్నారట.ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మూవీ ని ఓటిటి తమకున్న అంచనాలను అందుకోలేదని అంటున్నారు అలా చాలా డీల్స్ తర్వాతనే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో సంక్రాంతికి రేస్ కు ఉంచడం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: