డాక్టర్ రెడ్డీస్ రష్యా తో డీల్

హైదరాబాద్ కి చెందిన డాక్టర్ రెడ్డీస్ కంపెనీ రష్యా కి చెందిన స్పుత్నిక్ కరోనా వాక్సిన్ ఇండియా లో సప్లై చేయడనికి డీల్ కుదుర్చుకుంది. ఇండియా కి చెందిన రేగులటరీ ఒకసారి దాన్ని ఆమోదించగానే రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF) వంద మిలియన్ వాక్సిన్లను రెడ్డి ల్యాబ్ కి సప్లై చేస్తుంది.

రెడ్డీస్ ల్యాబ్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా (DCGI) అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకోనుంది. ఒకసారి అప్రూవల్ పొందగానే దేశంలో వారి మూడో ట్రయల్ టెస్ట్ ను మొదలు పెడతారు. రష్యా నుంచి వాక్సిన్ డెలివరీ ఈ సవంత్సరాంతం లో ఉండవచ్చు. ఈ డెలివెర్య్స్ ఒకసారి మన దేశంలో టెస్టులు పూర్తిగా ఆశాజనకంగా వచ్చాకనే మొదలవుతాయి.

రష్యా కి చెందిన ఈ వాక్సిన్ ప్రపంచంలోనే మొదటి రిజిస్టర్డ్ వాక్సిన్ కోవిద్ ప్రివెన్షన్ కొరకు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: