మాధవన్ ‘ మారా’ కూడా రిలీజ్ కు సిద్ధం..!

ప్రస్తుతం ఓటిటిలో టాలీవుడ్,బాలీవుడ్ సంబంధం లేకుండా అన్నీ భాషల సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు డేట్స్ లాక్ చేసుకోగా అదేకోవలో మరో తమిళ చిత్రం ‘ మారా’ కూడా డేట్ ని లాక్ చేసుకుంది,కాకపోతే ఆ డేట్ ని ఇంక చెప్పలేదు కానీ అమెజాన్ ప్రైమ్ లో త్వరలోనే అని అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్.

2015 లో మళయాళం వచ్చిన సూపర్ హిట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ చార్లీ ‘ సినిమాకి ఇది అఫిషీయల్ రీమేక్. రొమాంటిక్ హీరో మాధవన్ నటిస్తుండగా శ్రద్ధశ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది,దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: