
ఫోటో పాతది అయినా లుక్ మాత్రం కొత్తగుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ అని అభిమానులు అనుకుంటున్నారు బహుశా అది కొమరం పులి షూటింగ్ ది అవ్వొచ్చు అంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ మధ్య కాలం లో అభిమానులు తమ అభిమాన నటుడి ఫోటో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యడం జరుగుతున్నది. చిన్నపాటి ఫోటో గాని షూటింగ్ లో అనుకోకుండా తీసిన ఫోటో ఐన గాని అప్లోడ్ చేస్తున్నారు తమ అభిమానులు.
ఏమైనా గాని ఈ ఫోటో మాత్రం అందర్నీ అలరించింది దీనితో ఈ స్టిల్ ఏ ఏడాదిలోనిది అన్న ప్రశ్న మొదలయ్యింది. సరిగ్గా గమనిస్తే పవన్ ఈ మధ్య కాలంలోనే కాక గత మూడునాలుగేళ్లలోనే అంత షార్ట్ హెయిర్ లుక్ తో అయితే లేరు.సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నెరసిన గడ్డం మరియు షార్ట్ హెయిర్ తో చిన్నగా స్మైల్ ఇస్తూ ఉన్న పవన్ ఫోటో ఇపుడు బయటకొచ్చింది.