మెగాస్టార్ ని మెహర్ రమేష్ హ్యాండిల్ చేయగలరా..?

మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత చేస్తున్న సినిమా ' ఆచార్య ' కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది‌.ఇక సినిమా తర్వాత మెగాస్టార్ మలయాళ సూపర్ హిట్ '...