ఖలేజా గురించి మహేష్… త్వరలో త్రివిక్రమ్ తో సినిమా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల తూటాల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఖలేజా సినిమా విడుదలై ఈరోజుకి పదేళ్ళు అవుతుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోయింది, కానీ మహేష్ బాబు కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ అనడంలో కానీ ఈ సినిమాకి అన్నీ హీరోలా ఫ్యాన్స్ కానీ ఖలేజా ఇస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇప్పుడు ఈ సినిమా గురించి మహేష్ బాబు ట్వీట్టర్లో చెప్తూ ‘ ఖలేజా పదేళ్లు పూర్తి చేసుకుంది, ఈ సినిమాతో నన్ను నేను మళ్ళీ పరిచయం చేసుకున్నాను..చిరస్థాయిగా గుర్తుండిపోయే సినిమా.. ఫ్రెండ్ అండ్ బ్రిలియంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి నా థ్యాంక్స్…త్వరలోనే నెక్స్ట్ సినిమాతో కలుద్దాం ‘ అంటూ చెప్పుకోచ్చారు.మణిశర్మ సంగీతం ఈ సినిమాకి వెన్నుపూస అలాగే ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వాలని చాలా మందే ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: