డిసెంబరు నుంచి నాని కొత్త సినిమా రెగ్యూలర్ షూటింగ్…!

ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాతో సెట్స్ లో బిజీగా ఉన్న నాని ఆ తర్వాతి సినిమాని డిసెంబరు నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. ‘ శ్యామ్ సింగరాయ్ ‘ అని టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు.

త్వరలోనే షూటింగ్ మొదలైయ్యే ఈ సినిమాకి సంబంధించి నటీనటుల మరియు ఇతర సాంకేతిక నిపుణుల విషయాన్ని చిత్ర బృందం దసరా కానుకగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించింది.నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి , ఉప్పెన ఫేమ్ కీర్తి శెట్టి హీరోయిన్లుగా నటించనున్నారు అలాగే సంగీత దర్శకుడిగా మిక్కీ.జె.మేయర్ ఎడిటర్ గా నవీన్ నూలి ఖరారు అయ్యారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: