KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

Category: Shakeel’s Space

భాగోద్వేగానికి గురి చేసిన పలాస బేబీ పాట..!

Reading Time: 1 minute మూడు నెలల క్రితం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది పలాస బేబీ గారు పాడిన పాట.ప్రేమికుడు సినిమాలోని ‘ఓ చెలియా నా ప్రియ సఖి’ అంటూ సాగే పాట పాడి తన గొంతులోని తియ్యదనాన్ని,మాధుర్యాన్ని బయట ప్రపంచానికి తెలియజేసింది.ప్రముఖ సంగీత […]

ఈ సినిమాతో ఇద్దరూ సక్సెస్ అందుకుంటారా..?

Reading Time: 1 minute గోపిచంద్ కెరీర్‌లో ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలేవి లేవు. గత ఏడాది ‘పంతం’ సినిమాతో పర్వాలేదనిపించుకున్న పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయాన్ని అందుకోలేక పోయారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తన 26 వ చిత్రాన్ని […]

మరోసారి దిల్ రాజు నిర్మాణంలో చైతు…!

Reading Time: 1 minute అక్కినేని మూడో తరం వారసుడిని పరిచయం చేసింది శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ,దిల్ రాజు నిర్మాతగా కొత్త దర్శకుడు అయిన వాసువర్మ ని పరిచయం చేస్తూ పది సంవత్సరాల క్రితం నాగ చైతన్య ని ‘జోష్’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు.మంచి […]

చెమట చుక్కల చదువులు నాయి।। కాయా కష్టం పాఠాలు। ।

Reading Time: 3 minutes ”అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగాక గుర్తించాలిసిన అవసరం లేదు” అని ఖలేజా సినిమాలోని మాట గుర్తుండే ఉంటాది. ఈ ఒక్క మాట మనకి చాలా సందర్భాల్లో అవసరం,కానీ ఇది సందర్భం కాదు సంచలనం.సోషల్ మీడియా గురించి ఇప్పటికి చాల మంది […]

అంచనాలను పెంచిన దేవ్ ట్రైలర్…!

Reading Time: 1 minute తమిళ స్టార్ హీరో కార్తీ,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రెండో సారి వస్తున్న సినిమా ‘దేవ్’. గత నెలలో విడుదలైన టీజర్ ఈ సినిమా పై బజ్ క్రియేట్ చేసింది, ఇక ఇటీవలే విడుదలైన పాటలు ఒక స్థాయిలో ఆకట్టుకున్నాయి. ఈ […]

ఈసారైనా హిట్ కొట్టేనా?

Reading Time: 1 minute అక్కినేని మూడో తరం రెండో వారసుడు అఖిల్ మొదటి సినిమా నుండి మొన్నోచ్చిన మిస్టర్ మజ్ను వరకు చేసిన మూడు సినిమాలే అయిన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తెరంగేట్రం భారీ స్థాయిలో జరిగిన మొదటి చిత్రం తోనే ఘోరపరాజయాన్ని చవి […]

పవర్ స్టార్ అభిమానులకి షాక్ ఇచ్చిన అకీరా నందన్…!

Reading Time: 1 minute ప్రస్తుతం గడిచిన పదేళ్ళ నుండి టాలీవుడ్ లోని స్టార్ హీరోలా వారసత్వ ఎంట్రీ మొదలైంది. మొదటగా మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ తెరంగేట్రం చేసి తనకంటూ సొంత అభిమానులను సంపాదించుకున్నారు .ఆ తర్వాత అక్కినేని మూడో వారసుడిగా నాగ చైతన్య […]

శర్వానంద్ ని వెతికే పనిలో 96 టీం…!

Reading Time: 1 minute గత సంవత్సరం కోలివుడ్లో సూపర్ హిట్ అయిన 96 సినిమాని తెలుగులో దిల్ రాజు నిర్మాణంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ ని తెరకెక్కించిన సి‌.ప్రేమ్ కుమార్ యే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.శర్వానంద్, సమంత కలయికలో వస్తున్న […]

ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెంకీ మామ..!

Reading Time: 1 minute ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెంకీ మామ..! విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘వెంకీ మామా’ , ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 21 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.హైదరాబాదులో జరగబోయే ఫస్ట్ షెడ్యూల్ […]

సెకండ్ ఇన్నింగ్స్ తో రానున్న సూపర్ కాంబినేషన్..!

Reading Time: 2 minutes విక్టరీ వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.అప్పటి తరంలోనే అబ్బాయి గారు,సూర్యవంశం,రాజా సినిమాలతో అప్పటి ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్ తో అలరించారు.ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్,మల్లీశ్వరి సినిమాలతో తనలోని కామెడీ టైమింగ్ ఇంకో […]

షార్ట్ ఫిల్మ్ దర్శకుడితో స్టైల్ స్టార్ …!

Reading Time: 1 minute షార్ట్ ఫిల్మ్స్ తో తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పచుకొని రన్ రాజా రన్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఇటు సుజీత్కు అటు […]

మరోసారి హీరోయిన్ ని మార్చేసిన శంకర్…!

Reading Time: 1 minute డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా పై ఒక రేంజ్లో అంచనాలు పెరిగి పోయాయి, ఇక నిన్న మొన్నటి వరకు హీరోయిన్ విషయంలో […]

పర్ఫెక్ట్ హీరోయిన్ ని సెలక్ట్ చేసిన పూరి జగన్నాథ్..!

Reading Time: 1 minute క్రేజీ కాంబినేషన్ గా పేరొందిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్ ‘.ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకొని యథాతథంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది, అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించే […]

ప్రారంభం అయిన హరీష్ శంకర్ చిత్రం…!

Reading Time: 1 minute డీజె తర్వాత సంవత్సరం కు పైగా గ్యాప్ తీసుకున్నారు దర్శకులు హరీష్ శంకర్.మొదట్లో దాగుడు మూతలు అనే టైటిల్ తో ఒక సినిమా అనుకున్న అనివార్య కారణాల వల్ల అది స్టార్ట్ కాలేదు.2014 లో కోలివుడ్లో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండా’ […]

ఎన్.జి.కె టీజర్ ఆ రోజే రానుంది…!

Reading Time: 1 minute కోలివుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవేయిటెడ్ సినిమా ఎన్.జి.కె (నంద గోపాలన్ కుమార్) సూర్య నటిస్తున్న ఈ చిత్రం ఎన్.జి.కె, డ్రీం వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చాలాకాలం నుండి అభిమానుల్లో […]

డిస్కో రాజా మోషన్ పిక్చర్ విడుదల..!

Reading Time: 1 minute వరుస పరాజయాలతో మాస్ రాజా రవితేజ అభిమానుల దాహాం తీర్చలేకపోతున్నారు, బలుపు, పవర్ తర్వాత వచ్చిన సినిమాలు రవితేజ గారి స్థాయికి తగ్గట్లు లేకపోవడంతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ మధ్య వచ్చిన రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన […]