KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

Category: Shakeel’s Space

సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల పై మహేష్ బాబు ప్రశంసలు..!

Reading Time: 2 minutes గత సంక్రాంతి కంటే ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీసు వద్ద సినిమాలతో గట్టి పోటీ నెలకొంది,వరుసగా నాలుగు రోజులతో నాలుగు సినిమాలు విడుదలై తెలుగు వారి పండుగలో మరింత ఉత్సహాన్ని నింపాయి.ఆ సినిమాల ఫలితం ఏంటో మనకు తెలిసిందే, ఇక సోషల్ […]

షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్.జి.కె !

Reading Time: 1 minute ప్రస్తుతం తమిళ స్టార్ సూర్య నటిస్తున్న చిత్రం ఎన్.జి.కె (నంద గోపాలన్ కుమారన్), డ్రీం వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకి సెల్వరాఘవన్ దర్శకుడు.చాలాకాలం నుండి అభిమానులు ఊరిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తయింది.పొలిటికల్ థ్రిల్లర్ […]

రవితేజకు థ్యాంక్స్ చెప్పిన హరీష్ శంకర్!

Reading Time: 1 minute కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు మాస్ రాజా రవితేజ గారు అలా వచ్చిన వాళ్ళ లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్దదే,ఆ లిస్ట్ లో వారైన ఒకరు హరీష్ శంకర్.రవితేజ గారి గత సినిమాలకి దర్శకత్వ శాఖలో పని చేసిన హరీష్ […]

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి పదమూడు సంవత్సరాలు!

Reading Time: 3 minutes 2006 లో దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరో రామ్. వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను […]

భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రానున్న సాహో!

Reading Time: 1 minute ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో.ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.భారీ బడ్జెట్ తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా […]

నాలుగు రోజుల ముందే రజని అభిమానులకు వచ్చేసిన పండుగ..

Reading Time: 2 minutes సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సెన్సేషన్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో వచ్చిన సినిమా ‘పేట’,భారీ పోటీ మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఇక సీనియర్ హీరోయిన్ సిమ్రాన్,త్రిష మరో ముఖ్య పాత్రలో సెన్సేషన్ స్టార్ విజయ్ సేతుపతి,బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ […]

అన్నగారికి అందించిన అద్భుతమైన నివాళి !

Reading Time: 2 minutes నందమూరి అభిమానుల్లోనే కాక సగటు ప్రేక్షకుల్లో సైతం ఆసక్తిని రేపింది ‘ఎన్.టి.ఆర్’ బయోపిక్.అందులోని మొదటి భాగం ‘కథానాయకుడు’ భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలయింది.ఇక మొదటి ఆట నుండే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం మొదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది, […]

అభిమాన కథానాయకులు ప్రతినాయకులుగా కూడా చాలా బావున్నారు !

Reading Time: 3 minutes మనం చిన్నప్పటి నుండి చూసే యాక్షన్ హీరోలంతా ఇప్పుడు విలన్ లు గా సినిమాల్లో కనిపిస్తున్నారు మెప్పిస్తున్నారు. మ్యాన్లీస్టార్ జగపతి బాబు కానీ యాక్షన్ కింగ్ అర్జున్ ,అరవింద్ స్వామి కానీ హీరో గా చాలా సినిమాల్లో నటించారు,జగపతి బాబు,అర్జున్ కలిసి […]

అసలు సిసలైన పండుగ సినిమా వాతావరణం!

Reading Time: 2 minutes ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదలవ్వడం సర్వధారణం,వాటిలో కొన్ని కాంబినేషన్ ని బట్టి ఓపెనింగ్స్ తో విజయం ఖరారు అవుతాయి,మరికొన్ని మౌత్ టాక్ తో హిట్ అవుతాయి ఇప్పుడున్న పరిస్థితులలో మొదటి మూడు రోజులు ప్రేక్షకులకు మంచి వినోదం.మరి అలాంటి […]

బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ తో ఈ సినిమాని పోల్చలేం!

Reading Time: 3 minutes నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఒక రకమైన అంచనాలు పెరిగిపోతాయి,వాళ్ళకి కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉంటాయి ఇక మాస్ కి మాత్రం కొదువే ఉండదు.ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాలు మామూలు రోజుల్లో విడుదలవ్వడం ఒక విషయం అయితే పండుగ సమయం […]

మరో నాలుగు తరాలకి కావాల్సిన ఏ.ఆర్ రెహమాన్!

Reading Time: 1 minute మన దేశంలో సినిమాలు చూడని వారు ఉంటారేమో కానీ సంగీతం వినని వారు ఉండరు. అందులోనూ ఏ.ఆర్ రెహమాన్ గారి సంగీతం తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.ఇప్పటి తరం వారిని అడిగితే రెహమాన్ గురించి అంతగా తెలియని వారుంటారేమో కానీ ఒక […]

రొటీన్ చిత్రాల హ్యాట్రిక్ డైరెక్టర్!

Reading Time: 2 minutes ఏదైన సినిమా వస్తుందంటే ఆ సినిమాలో ఏదైన కొత్తదనం ఉండాలనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రేక్షకులు.ఒకవేళ సినిమాలో అదే మాస్ మసాలా,అదే రొటీన్ సబ్జెక్ట్ ఉందని తెలిస్తే ఆ సినిమా దరిదాపుల్లోకి కూడా పోరు ఎందుకంటే ఏదైన కొత్తగా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు.వెబ్ సిరీస్ లకి […]

అందరూ ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్!

Reading Time: 1 minute ఒక హీరోకి ఒక ఫ్లాప్ సినిమా వచ్చిందంటే వెంటనే ఒక సూపర్ హిట్ ఉంటేనే ఆ హీరో అభిమానుల్లో క్రేజ్ తగ్గకుండా ఉంటుంది, అలాగే ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కి ఒక సినిమా ఫ్లాప్ పడింది అంటే మళ్ళీ వెంటనే […]

మనం చూస్తున్న ఇంకో జగపతిబాబు!

Reading Time: 2 minutes ఒక అభిమాన హీరో సినిమా కాస్త ఆలస్యం అయితే ఒక రకమైన నిరుత్సాహానికి లోనవడం పర హీరో అభిమానిగా మనం గమనించే విషయం.అదేవిధంగా హీరోలు సైతం అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తుంటారు, ఒకవేళ పర భాషలో ప్రతినాయకుడి పాత్ర వచ్చిన […]