ఆ రోజుల్లో సంక్రాంతి అంటే మరి….

సంక్రాంతి అంటే అందరికి ఇష్టమైన పండగ, పిల్లలకైతే మరీను. ఎందుకంటే వాళ్ళకి పది రోజుల సెలవులు దొరుకుతాయి అల్లరి చేసి పెద్దవాళ్ళకి చుక్కలు చూపించటానికి. హాఫ్ ఇయర్లీ ఎక్జామ్స్ అయిపోగానే షాపింగ్ కి తీసుకెళ్తారు...