అమితాబ్ బచ్చన్ – ప్రభాస్…సూపర్ కాంబినేషన్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న విషయం తెల్సిందే.ఇక ఆ తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై...